

Followers
175.4K
Live data · updated 13 Oct 2026














40.5K
Avg. views
2.67%
Engagement rate
4.7K
Avg. likes
39
Avg. comments
41
Posts / month
PostsWhere nature feels peaceful, devotion feels and every corner carries a story 📌 Ganganamma Temple - LB Carla #LBCharla #GanganammaTemple #Ganganamma #Godavari #GodavariOfficial
26 Sept 2026
Postsఅంతర్వేది పుణ్యక్షేత్రం లో దూర ప్రాంతం నుండి విచ్చేసే భక్తులకు త్వరలో రాత్రి వేళలో కూడా భోజనం ఏర్పాటు చేయనున్నారు. #Antarvedi #Godavari #GodavariOfficial
25 Sept 2026
Reelsఅసలు లొకేషన్స్ ఉన్నాయి సూపర్..,వచ్చేయండి గోదావరి జిల్లాలకు ఈ వర్షాకాలం వచ్చే శీతాకాలం వేరే లెవెల్ ఉంటాయి గోదారి అందాలు 😍😍 #monsoonvibes #monsoon #Godavari #GodavariOfficial
25 Sept 2026
Reels🌕🛍️ 𝗟𝗲𝘁 𝘁𝗵𝗲 𝗙𝘂𝗹𝗹 𝗠𝗼𝗼𝗻 𝗕𝗿𝗶𝗻𝗴 𝗙𝘂𝗹𝗹 𝗦𝗮𝘃𝗶𝗻𝗴𝘀 𝗮𝘁 𝗦𝗔𝗧𝗛𝗬𝗔! 🔥 📅 September 26, 2026 | ⏰ 9:00 AM – 12:00 Midnight 💥 𝗢𝗻𝗲 𝗗𝗮𝘆. 𝗕𝗶𝗴 𝗦𝗮𝘃𝗶𝗻𝗴𝘀. 𝗨𝗻𝗯𝗲𝗮𝘁𝗮𝗯𝗹𝗲 𝗗𝗲𝗮𝗹𝘀! 🔥 𝗨𝗽 𝘁𝗼 𝟳𝟬% 𝗢𝗙𝗙 on Electronics & Home Appliances! 📱 Mobiles | 📺 TVs | ❄️ ACs | 🧊 Refrigerators | 🧺 Washing Machines | 🍳 Kitchen Appliances & More! 🌕 Make your Full Moon shopping count with exciting offers throughout the day at SATHYA! 🏬 Visit your nearest 𝗦𝗔𝗧𝗛𝗬𝗔 Showroom or 🛒 Shop Online: www.sathya.store 📞 9994996985 | 💬 WhatsApp: 91646 98985 📌 T&C Apply #ManaSathya #FullMoonSale #SathyaFullMoonSale #OneDaySale #MegaOffers ElectronicsSale HomeAppliances UpTo70Off ShopAtSathya
24 Sept 2026
Reels“ మండువా లోగిలి “ అంటే చాలామందికి ఒక డ్రీమ్ అసలు ., కదా !!❤️❤️ 📌 పోడూరు, పాలకొల్లు దగ్గర #Godavari #ManduvaLogilu #Manduva #GodavariOfficial
24 Sept 2026
ReelsWinter Season lo Godavari Places Next Level untayi 😍😍 #Godavari #winter #godavariofficial
23 Sept 2026
Reelsబంగారు తల్లి - భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి నేతి దివ్య దర్శనం 🙏🙏 #Bhimavaram #mavullamma #Godavari #GodavariOfficial
18 Sept 2026
Reelsఇలాంటి సంబరాలు అయితే మనం కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే చూడగలం …,ఊర వాడల్లో చవితి ఉత్సవాలు 📌 వేల్పూరు ., తణుకు దగ్గర #Godavari #GodavariOfficial #ganeshchaturthi #vinayakachavithi
14 Sept 2026
Reelsఅత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 62 అడుగుల భారీ గణనాథుని విగ్రహం మీరు కూడా దర్శించి, స్వామి వారి ఆశీస్సులు పొందండి 📌 రెల్లి వీధి, మావుళ్లమ్మ పేట, పాలకొల్లు - దేశాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద #Palakollu #vinayakachavithi #ganeshchaturthi #Godavari #GodavariOfficial
11 Sept 2026
Postsఏపీ ప్రభుత్వంలో కొత్త పెన్షన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 7 నుంచి వారం రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన వారు గ్రామ/వార్డు సచివాలయం లో దరఖాస్తులు చేసుకోవచ్చు చాలా సంవత్సరాలు గా కొత్త పెన్షన్ లు లేవు. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే #Godavari #GodavariOfficial #NewPensions
7 Sept 2026
Reelsసీఎం చంద్రబాబు గారిని కలవడం, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు అలానే కొన్ని సమస్యలు నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లడం వాటి గురించి ఆయన స్పందించడం చాలా సంతోషంగా అనిపించింది. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుతూ మీ అడ్మిన్స్ 📌 ప్రజావేదిక కార్యక్రమం, మొగల్తూరు #Godavari #apcmchandrababugaru #Apcm #GodavariOfficial
5 Sept 2026
Reelsకృష్ణాష్టమి ఉట్టి కొట్టే పాలవెల్లి …😍😍 📌 వేల్పూరు, తణుకు దగ్గర #Godavari #GodavariOfficial #palletour #Villages
4 Sept 2026
Postsశ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు … 📌 కోరుమిల్లి #Godavari #GodavariOfficial
4 Sept 2026
Reelsశ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా సుందరంగా ముస్తాబైన రాజమహేంద్రవరం ఇస్కాన్ టెంపుల్ … #Iskon #iskontemple #rajamahendravaram #Godavari #GodavariOfficial
4 Sept 2026
Reelsచాలా రోజుల తర్వాత పెద్ద వర్షం కురిసింది ఈరోజు 😍😍 #Godavari #GodavariOfficial
2 Sept 2026
Reelsమీరెప్పుడైనా వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్పుకున్న అనుభవాలు ఉన్నాయా … #Godavari #GodavariOfficial #Palletour
30 Aug 2026
Reelsఈ రోడ్డు లో ప్రయాణం చేస్తుంటే మనసుకి రెక్కలు వచ్చినట్టు హాయిగా ఉంటుంది. రోడ్డు కాస్త బాగుంటే ఇంకా సూపర్ అనుకోండి అది వేరే విషయం .., కానీ ఒక వైపు కాలువ మరో వైపు వరి, అరటి ఇలా వివిధ రకాల పంటలు ఆ మధ్యలో రోడ్డు, రోడ్డు కి రెండు వైపు గుబురుగా చెట్లు భలే ఉంటాది అసలు 😍😍 ఆత్రేయపురం - బొబ్బర్లంక రోడ్డు #Godavari #GodavariOfficial #Atreyapuram #Konaseema #EastGodavari
28 Aug 2026
Reelsమీకెప్పుడైనా సిటీ జీవితంలోని ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త దూరంగా వెళ్లి… ప్రశాంతంగా ఒకరోజు గడపాలి అనిపించిందా? అయితే మా గోదావరి మధ్యలో ఉండే ఈ లంకల్లోకి ఒక్కసారి రండి. #Ayodhyalanka #GodavariLankalu #Godavari #GodavariOfficial
23 Aug 2026
Postsప్రపంచ వ్యాప్తంగా భీమవరం కి ఒక సెపరేట్ క్రేజ్ ఉంది దానికి గల కారణం ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు .. #Bhimavaram #Godavari #GodavariOfficial
23 Aug 2026
Postsహనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమ వంటి ధైర్యం, ఉన్నత శీలం, నా అనుకున్న వాళ్ల కోసం దేనికైనా వెనకాడకుండా పోరాడే తత్వం మనందరికీ రావాలని కోరుకుంటున్నాను. హనుమ అంటే వస్తాడో లేదో కానీ జైశ్రీరామ్ అంటే మాత్రం తప్పకుండా మనపై ఆయన ఆశీస్సులు ఉంటాయి అందరికీ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. #HanumanStatuesinGodavari #HanumanJayanti #ILoveWestGodavari #GodavariOfficial #Godavari
12 May 2026
Postsరావులపాలెం అరటి మార్కెట్ కి వెళ్తున్న దృశ్యాలు .., #Godavari #GodavariOfficial
11 May 2026
Reelsఅందాల గోదారిపై “పంటి” ప్రయాణం నిజంగా అద్భుతం 😍😍 #Godavari #GodavariOfficial
10 May 2026
Postsవెచ్చటి వేసవిలో .., చల్లటి తాటి ముంజులు 😍😍😍 #Godavari #GodavariOfficial
8 May 2026
Postsఎంత అందంగా ఉందో కదా అసలు అలనాటి ద్వారకా తిరుమల చిత్రం..,ఇలా ఎంతమందికి తెలుసు, ఎంతమంది వెళ్లారు ఇలా ఉన్నప్పుడు #DwarakaTirumala #Godavari #GodavariOfficial
5 May 2026
Postsఇది గోదావరి జిల్లాల్లో పండే బంగారం..,ఆ బంగారాన్ని పండించే రైతులు #Godavari #GodavariOfficial
5 May 2026
Reels60 feet Jnanayogi Shiva Statue in Dwarapudi village #Godavari #GodavariOfficial
4 May 2026
Postsఅప్పట్లో వీటి క్రేజ్ మామూలుగా ఉండేది కాదు.,❤️❤️ #Godavari #GodavariOfficial
3 May 2026
Postsనత్తా రామేశ్వరం గ్రామం - పెనుమంట్ర మండలం…గోస్తని నది తీరాన పరశురాముడు తొమ్మిది వేల సంవత్సరాలు ఏకాగ్ర చిత్తముతో తపస్సు చేసి శ్రీ మహావిష్ణుని మెప్పించి ఆయన వల్ల ధనస్సును, గొడ్డలి ని పొంది దుర్మార్గులను సంహరించి కైలాసం చేసి శివుని ఆజ్ఞతో క్రౌంజ పర్వతం నుండి శివలింగమును తీసుకొచ్చాడు. ఆ శివలింగాన్ని గోస్తని నది నందు ప్రతిష్టించి సప్త కోటీశ్వర రామలింగం అని నామకరణం చేసాడు. ఈ రామలింగేశ్వరుడి ఆలయ ప్రాంగణంలో సీతారాములు వారు ఇసుక, మట్టి, నత్తగుల్లలతో శివలింగమును దక్షిణ ముఖంగా ప్రతిష్టించారు. నత్తలతో చేయబడిన లింగము కాబట్టి ఈ క్షేత్రాన్ని నత్తారామేశ్వరం గా పిలుస్తారు వైశాఖ మాసం సందర్భంగా నత్తా రామేశ్వరం లో శివుడు ఈ ఒక్క నెల మాత్రమే ఇలా దివ్య దర్శనం ఇస్తాడు... మిగిలిన రోజుల్లో పూర్తిగా కోనేరు కింద నీళ్ళల్లో ఉంటాడు. #Godavari #GodavariOfficial
1 May 2026
Reelsఒకేసారి టెన్త్ పాసైన పాలకొల్లు కి చెందిన తల్లి కొడుకులు…అనివార్య కారణాలతో చదువు మధ్యలోనే ఆగిపోయిన..,ఆమె పట్టువిడవకుండా తన కుమారుడితో కలిసి ఒకేసారి 10వ తరగతి పరీక్షలు రాసి ఇద్దరూ పాసయ్యారు. Congrats Bandaru Lakshmi Lahari Garu and Vijay 💐💐 #Godavari #GodavariOfficial
1 May 2026
Postsసరిగ్గా 30 ఏళ్లు వెనక్కి వెళ్తే అంటే ఫోన్ లు, కంప్యూటర్ దాదాపుగా లేని టైమ్ లో లో పదవ తరగతి (టెన్త్ క్లాస్) పరీక్షల రిజల్ట్స్ ఇలానే చూసుకునే వారు. వార్త పత్రికలో రోల్ నెంబర్ ఆధారంగా ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి అని మూడు భాగాలుగా రిజల్ట్స్ వచ్చేవి. అందరూ ఉదయం న్యూస్ పేపర్ కోసం ఎదురు చూసేవారు. లేదంటే ప్రతి స్కూల్కు ఫలితాల జాబితా పోస్టు ద్వారా వచ్చేది. స్కూల్ నోటీస్ బోర్డ్ మీద పెట్టేవారు. స్టూడెంట్స్ అక్కడికి వెళ్లి తమ నంబర్ చూసుకునేవారు. ఇప్పటిలా 600 కి 590 దాటాయా లేదా అనే ఆలోచన లేని కాలం అది. 360 మార్కులు దాటి ఫస్ట్ క్లాస్ వచ్చిందా కుటుంబలో అంతా సంబరమే., 300 – 359 మార్కులతో సెకండ్ క్లాస్ అని, 210 – 299 మార్కులతో థర్డ్ క్లాస్ అని ఇలా ఉండేది. ముందు అయితే పాస్ అయ్యారా లేదా అనేది ఎక్కువ చూసేవారు. మరి మీకు ఉన్న అనుభవాలు, అలానే ఎన్ని మార్క్స్ వచ్చాయి టెన్త్ క్లాస్ లో కామెంట్ చేయండి … #Godavari #GodavariOfficial
1 May 2026
Postsదక్షిణ కాశిగా పిలువబడే మన పిఠాపురం 🙏🙏 #Godavari #GodavariOfficial
30 Apr 2026
Postsఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి … #Godavari #GodavariOfficial
29 Apr 2026
PostsWelcome to ……..🤔🤔 #Godavari #GodavariOfficial
28 Apr 2026
Postsకన్నుల పండుగగా జరిగిన అన్నవరం - సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సవం #Godavari #GodavariOfficial #Annavaram
27 Apr 2026
Postsడీజిల్- పెట్రోల్ కాస్త కష్టం గానే ఉంది పరిస్థితి .,చూడాలి రేపటి నుండి నార్మల్ సిట్యుయేషన్ వస్తుంది అంటున్నారు. ముఖ్యంగా రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు పొలం పనులకు మిషన్ లు , ట్రాక్టర్ లకు డీజిల్ కోసం మన గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. #Petrol #Godavari #GodavariOfficial #War
27 Apr 2026
Reelsగోదావరి జిల్లాల్లో కోతలు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి …, #Godavari #GodavariOfficial #PaddyField #Farmer #ᴠɪʀᴀʟᴘᴏsᴛ
27 Apr 2026
Postsమా గోదారి లో పల్లె అందాలు …. #Palleturu #Godavari #GodavariOfficial #Viral #Trending
27 Apr 2026
Postsముందు నుంచి చూస్తే పురుష రూపంలో ‘కేశవ స్వామి ‘ వెనుక వైపు నుంచి చూస్తే స్త్రీ రూపంలో ‘జగన్మోహిని’ అవతారం లో దర్శనమిచ్చే ఏకైక ఆలయం మన గోదావరి జిల్లాల్లో ఉంది అదే ర్యాలీ గ్రామం #Ryali #Godavari #GodavariOfficial
12 Apr 2026
Reelsఎక్కిళ్ళె పెట్టి ఏడుస్తుంటె కష్టం పోతుందా? కదా? మరెందుకు గోలా? అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా? వ్రుధా ప్రయాస పడాలా? #Godavari #GodavariOfficial
10 Apr 2026
Reelsరేలంగి మంటాలాంబ అమ్మవారి పెద్దసేవ … #Relangi #Trending #Godavari #GodavariOfficial
10 Apr 2026
Reelsమరి మీ సొంత ఊరు ఏంటో కామెంట్ చేయండి 😍😍
3 Apr 2026
Postsచిరు నమ్మకమిస్తే చాలు .. నీ నమ్మినబంటవుతాడు తన ఊపిరి వంతెన చేసి పెనుకడలిని దాటిస్తాడు నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు ఆంజనేయుడు నీవాడు .. నీలోనే వున్నాడు …
2 Apr 2026
Reelsమార్టేరు- శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలు #Godavari #GodavariOfficial
30 Mar 2026
Postsకనులారా గాంచిన వారి జన్మ ధన్యం.. శ్రీరామనామం సర్వపుణ్యధామం, తరతరాలకు చెరగని సంకేతం..
26 Mar 2026
Postsశ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు… #Godavari #GodavariOfficial
19 Mar 2026
Postsవేడివేడి అన్నంలో కొత్తవకాయ 😋😋 #Godavari #GodavariOfficial
18 Mar 2026
Postsమహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మసూత్రం కలిగినటువంటి తేతలి శివయ్య #Godavari #GodavariOfficial
15 Feb 2026
Postsనేడు భీమవరం శ్రీ మావుళ్ళమ్మ తల్లి అఖండ అన్నసమారాధన 🙏🙏 #Bhimavaram #Godavari #GodavariOfficial
13 Feb 2026
ReelsThis is the Beauty of Perupalem Beach 🥳🥳 #Godavari #GodavariOfficial
9 Feb 2026
Postsభీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నేటి దివ్య దర్శనం 🙏🙏 #Godavari #GodavariOfficial
6 Feb 2026
Reelsఅయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష కలములతో స్వామివారికి పూజ 🙏 #Godavari #GodavariOfficial
23 Jan 2026
ReelsMeru Kuda Idi antha intlo cheppandi 🫠 Smart Bazaar – Big Savings Festival is Here! ✨🛒 Stock up your home with amazing deals on groceries, essentials & home needs — all under one roof! 📅 January 21st to January 26th 🔥 Top Offers You Can’t Miss: ✅ Basmati Rice + Cooking Oil at smart prices ✅ Flat 35% OFF on shampoos ✅ Buy 2 Get 1 Free on biscuits ✅ Minimum 30% OFF on detergents ✅ Up to 40% OFF on soaps & toothpaste ✅ Mixer Grinder at ₹999 only ✅ Buy 1 Get 3 Free on double bedsheets ✅ Flat 85% OFF on trolley sets ✅ Dry fruits combo & cold drink offers #godavari #ilovewestgodavari #hyderabad
22 Jan 2026
Reels3 Rojulu chesina Pappalni .. 3 hours lo lepesaru kadha ra 😭😭😭 #godavari #ilovewestgodavari #godavariofficial #rajahmundry #hyderabad
20 Jan 2026
ReelsBus/Train ekkesaraa 🙃🙂 #godavari #ilovewestgodavari #godavariofficial #rajahmundry #hyderabad [Godavari official, sankranthi Celebrations, Travelling to Hyderabad, Train Journey, Bus Journey]
18 Jan 2026
ReelsDaluchukunte Bhayam ga undee 😭😭😭 [Godavari , Sankranthi celebrations, Corporate office, Rajahmundry, Kakinada ]
18 Jan 2026
ReelsDuring Sankranthi Time .,Average GODARODU 😁😁 @ank.pictures #Godavari #GodavariOfficial
17 Jan 2026
Reelsమళ్లీ వచ్చే ఏడాది సంక్రాంతికి కలుద్దాం …😥 #Godavari #GodavariOfficial
17 Jan 2026
Reelsఅత్యంత వైభవంగా జరిగిన “ పప్పులవారిపాలెం “ ప్రభల ఉత్సవాలు అవిడి దగ్గర @andhrapradeshtourism #Konaseema #PrabhalaUtsavalu #Godavari #GodavariOfficial
16 Jan 2026
Reelsకొత్తపేట బాణసంచా ., ఒక రేంజ్ లో జరిగింది. #Godavari #GodavariOfficial
16 Jan 2026
ReelsMottom TS Vehicles eyyyy 🤩🤩🤩 #godavari #godavariofficial #rajahmundry #hyderabad
15 Jan 2026
Postsఅందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు😍😍 #Godavari #GodavariOfficial
15 Jan 2026
Reelsభోగి పండుగ శుభాకాంక్షలు 😍😍 #Sankranthi2026 #Godavari #GodavariOfficial
14 Jan 2026
Reelsఅందరూ వచ్చేసినట్టేగా 😍😍 పండగ అంగరంగ వైభవంగా జరుపుకోవాలి 🥳🥳 #Godavari #GodavariOfficial
13 Jan 2026
Reelsఆత్రేయపురం లో సందళ్ళు ., మిన్నంటిన సంక్రాంతి సంబరాలు #Godavari #GodavariOfficial
13 Jan 2026
ReelsDiscussed the development programs needed for the Godavari districts, including development plans for the Godavari region, rural tourism, employment opportunities, and handmade production for women who work from home (such as lace products and food processing units), as well as temples. CM Chandrababu garu spent around 30 minutes listening to all the points, responded positively, carefully noted every issue, and took feedback. #Godavari #Godavarioffcial
13 Jan 2026
Postsపోదాం .., ఆ దిక్కుకి ఈ దిక్కుకి 🥰🥰 #Godavari #GodavariOfficial
13 Jan 2026
Postsపండుగ పప్పలు రెడీ అయిపోయాయ 🥳🥳🥳 #Sankranthi2026 #Godavari #GodavariOfficial
12 Jan 2026
Reels‘అమ్మగారికి దండం పెట్టు.. అయ్యగారికి సలాం కొట్టు..’ అంటూ ఆట ముచ్చటగొల్పింది. గంగిరెద్దులు , సన్నాయిల చప్పుడుకు బసవన్నలు చేసే ఆకట్టుకుంటున్నాయి. #Sankranthi2026 #Godavari #GodavariOfficial
27 Dec 2025
Postsమా పల్లె చిత్రాలు 😍😍 #Godavari #GodavariOfficial
24 Dec 2025
Reelsగుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే ❤️❤️ #Godavari #GodavariOfficial
20 Dec 2025
Reelsగుండాట దగ్గర మీరు వినే కామన్ డైలాగ్స్ ఏంటి 😅😅 #Godavari #GodavariOfficial
19 Dec 2025
Reelsకేవలం సంక్రాంతి నెలలో మాత్రమే వచ్చే శక్తి వేషాలు ❤️❤️ #Godavari #GodavariOfficial #Sankranthi2026
18 Dec 2025
Posts💥 Women Take Charge 💥She doesn’t play by the rules. She rewrites them. @vaishnavi_kokkura ’s intense first look from #Purushaha unveiled 🔥 కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా No screams. No mercy. Just a stare sharper than steel. @pavankalyan9_ @veeruvulavala @satishmutyala435 @rajkumar.kasireddy @mesapthagiri @vennelakish #vtvganeshnj @pammisai @ramanabharghava @hassiny_sudhir @vishika_14 @flimeditor_koti @shravanbharadwaj.music @anantha.sriram @sravya_peddi @raghava360 @alwaysydp_87 @gabirock @anairaguptaofficial @bhanu_choreographer @pro_saisatish
17 Dec 2025
Reelsచుట్టూ మంచుతో కమ్మేసిన పొలాలు ఆ మధ్యలో సన్నపాటి రోడ్లు.,పల్లె కోడి కూతలు, వాకిట్లో కల్లాపులు, ఇంటిముందు ముగ్గులు, గుడిలో సుప్రభాతాలు.,ప్రపంచం ఇంకా సరిగా నిద్ర లేవకుండానే సగం పని చేసుకొని వచ్చే రైతులు ఇలాంటి అందాలు ఎన్నో మా ఈ గోదారి ప్రాంతాన 🥰🥰 #Godavari #GodavariOfficial
17 Dec 2025
Reelsనేటి నుండి ధనుర్మాసం ప్రారంభం...జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగకు సరిగ్గా నెలరోజుల ముందు ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. దీన్నే #నెలగంట అంటాం. ఇదే ‘ధనుస్సంక్రమణ’. తెలుగువారి ఇళ్ళలో, గుళ్ళలో ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచే పండగ వాతావరణం నెలకొంటుంది. #Sankranthi2026 #Godavari #ILoveWestGodavari #GodavariOfficial #sankranti2026
17 Dec 2025
PostsNarsapuram Church ., Christmas is Coming 💒🎊 #Godavari #GodavariOfficial
14 Dec 2025
Reelsసంక్రాంతి శోభకు ముందు మంచుపల్లకిలో గోదారి అందాలు 🥰🥰 #Godavari #GodavariOfficial
7 Dec 2025
ReelsWinter ., Foggy Morning., Beautiful Town 🥰🥰🥰 #Godavari #GodavariOfficial
28 Nov 2025
Postsషష్టి పర్వదినం సందర్భంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యాలంకరణ ., అత్తిలి #Godavari #GodavariOfficial
26 Nov 2025
Reelsఅన్నవరం ప్రసాదం ఎంతమందికి ఇష్టం.,నిజంగా ఆకుపలంగా నాకేస్తాం 😋😋 #Godavari #GodavariOfficial
17 Nov 2025
Postsసాయంత్రం వేళలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అందమైన దృశ్యం 😍 #Godavari #GodavariOfficial
16 Nov 2025
Reelsపల్లె గోదావరి ని తలుచుకున్నపుడు మదిలో మెదిలే ఆనందపు అలలు అంతా ., ఇంతా కావు …!!😍 #Godavari #GodavariOfficial
15 Nov 2025
ReelsBeautiful winter season 😍😍 #Godavari #GodavariOfficial #ilovewestgodavari
14 Nov 2025
Postsగోదారోళ్ళ పెద్ద పండుగకు ఇంకొక రెండు నెలలు…,😍😍పేజ్ లో పోస్ట్ లు చేయడం లేదు ఎందుకు అని ., సంక్రాంతి వచ్చేస్తుంది అప్డేట్స్ ఇవ్వండి అని చాలా మెసేజ్ లు చేశారు Thankyou అందరికీ.,సరికొత్త కంటెంట్ రాబోతుంది., ఆది కూడా ప్యూర్ గోదావరి ఎమోషన్ తో 😍😍 #Godavari #GodavariOfficial
13 Nov 2025
Postsఇక ఇదే లాస్ట్ ఛాన్స్ అన్న..,ఈసారి అవ్వకపోతే ఇవన్నీ వదిలేసి ఆగిపోతాను. తన కృషికి ఏదో ఒక రోజు ఫలితం లభిస్తుందని అతను ఇప్పటికీ నమ్ముతున్నాడు. తన కలలను దృష్టిలో ఉంచుకుని, కష్టపడి పనిచేస్తూ., ఏదో ఒక రోజు దానిని పెద్దదిగా చేస్తానని బలమైన నమ్మకంతో ఉన్న ఒక పర్వతారోహకుడు మాటలు ఇవి. నిడదవోలు కు చెందిన కంచడాపు లక్ష్మణ్ తన లక్ష్యంలో భాగంగా మొదటగా ఆఫ్రికా ఖండంలోని మౌంట్ కిలిమంజారో పర్వతం 5895 మీటర్లు(టాన్జానియా దేశంలో కలదు) ను., యూరప్ ఖండంలోని అతి ఎత్తైన పర్వతమైన మౌంట్ ఎలబ్రస్ 5642 మీటర్లు (రష్యా)., ఆసియా ఖండంలోని మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్5364 మీటర్లు( నేపాల్) వంటి పర్వతాలను అధిరోహించారు. వీటితోపాటు ఇండియన్ బుక్ రికార్డ్స్ ,తెలుగు బుక్ రికార్డ్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఖండంలోని అతి ఎత్తైన పర్వతమైన మౌంట్ కొష్యాస్కో ఎత్తు 7309 అడుగులు, పర్వతాన్ని అధిరోహించేందుకు మన భారతదేశం నుండి వివిధ రాష్ట్రాల నుండి పర్వతఅదిరోహకులబృందం ఆస్ట్రేలియా దేశం బయలుదేరుతుంది. (డిసెంబర్ 24 to డిసెంబర్ 29, 2025) దీనిలో మన కంచడాపు లక్ష్మణ్ కూడా ఉండటం ఒక సంతోషకరమైన వార్త. ఆస్ట్రేలియాలోని పర్వతాన్ని అధిరోహించాక, లక్ష్మణ్ తదుపరి లక్ష్యం దక్షిణ అమెరికా ఖండంలోని అతి ఎత్తైన పర్వతమైన (అర్జెంటీనా) Mt.అకాన్కాగువా 6961 మీటర్లు, ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహించడానికి లక్ష్మణ్ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు తన తదుపరి లక్ష్యమైన ఆస్ట్రేలియా దేశం వెళ్లడానికి వీసా రావడం ప్రధాన సమస్యగా మారింది. తన ఎన్నో ఏళ్ల కృషి., పట్టుదల ఇవన్నీ ఒక అడుగు దూరంలో ఉన్నాయి. గత ఆరేళ్లుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందేమో అని తిరగని రోజు లేదు కలవని రాజకీయ నాయకుడు లేడు., తన లక్ష్యం ఒక్కటే పర్వతారోహకుడిగా తన పుట్టిన ఈ దేశ కీర్తిని మరింత పెంపొందించాలి అని. ఇప్పుడు లక్ష్మణ్ కు ఆర్థిక సహాయం కాకుండా కేవలం వీసా కోసం మాత్రమే ఆస్ట్రేలియా దేశం లో ఉన్న ఎవరైనా స్పందించి వీసా కోసం హెల్ప్ చేయగలరని ఆశిస్తున్నాము. ఈ సహాయం అందితే తన లక్ష్యం వైపు ఎంతో వేగంగా వెళ్ళడానికి అయినా సిద్ధంగా ఉన్నారు. ఈ దేశ ప్రతిష్టను మరింత పెంపొందించడానికి సిద్ధంగా ఉన్నారు. @_lakshman_28 @ncbn.official @pawankalyan @apdeputycmo @naralokesh #Godavari #GodavariOfficial
Reelsమీరెప్పుడైనా పంటి మీద ప్రయాణం చేశారా ..!! 📌 నరసాపురం - సఖినేటిపల్లి #Godavari #GodavariOfficial
19 Jul 2025
PostsMee love and support yeppatiki vundalani korukuntunnam ❤️ #Godavari #GodavariOfficial
22 Jun 2025
Reelsపెసరట్లు తాతగారికి పేజీ తరుపున చిరు సత్కారం.,సుమారు డబ్బై సంవత్సరాల నుండి కమ్మనైన పెసరట్టులు అది తక్కువ ధరలో వేస్తూ అందరికీ సుపరిచితులైన ఎర్రియ్య కాపు తాతగారికి మన పేజీ 100K Celebrations లో భాగంగా నేల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందించి వారిని సత్కరించడం జరిగింది. 📌 కపిలేశ్వరపురం దగ్గర ఉన్న కోరుమిల్లి లాకులు దగ్గర #100KCelebrations #100kfollowers #Godavari #ILoveWestGodavari
17 Oct 2023
Reelsఒక్కొక ఇటుక పేర్చి అందంగా కట్టిన ఈ " ఐ లవ్ వెస్ట్ గోదావరి " అనే ఇంటిలో ఈరోజు లక్ష మంది కుటుంబ సభ్యులు చేరుకున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. గోదారమ్మ దీవెనలు ., మీ ప్రేమ , అభిమానం ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ ... Team @ilovewestgodavari #100KCelebrations #Godavari #ILoveWestGodavari
14 Oct 2023
Godavari Official is a travel creator from West Godavari with 175.4K Instagram followers, a 2.67% engagement rate and about 40.5K average views per post.
We'll handle outreach, pricing and contracts — and share audience data before you commit.
Connect with this creator→8 Nov 2025
Macro@explore_with_vids
Travel Bloggers · India